Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

బిగ్ బాస్: డే 42 హైలైట్స్

1 min read

బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున బిజీ అవడంతో, హోస్ట్ స్థానంలో షోకి వచ్చిన శివగామి దేవి రమ్యకృష్ణ… తనదైన మార్క్ తో షోని సూపర్ గా నడిపించారు. స్టేజ్ నుంచి హౌజ్ లోకి వచ్చిన రమ్యకృష్ణ, వినాయక చవితి గిఫ్ట్ గా ఈరోజు ఎలిమినేషన్ లేకుండా చేసింది…

https://youtu.be/TpP6-FsPhXY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.