Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

ఇలాంటి స్టెప్స్ నెవెర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్…

1 min read
whattey beauty

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీష్మ. వెంకీ కుడుములు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేసింది. ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన నితిన్ అండ్ టీం.. వాటే బ్యూటీ అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

స్వర సాగర్ మ్యూజిక్, క్యాసర్ల రామ్ లిరిక్స్, సింగర్స్ వాయిస్… అన్నీ కలిసి ఈ సాంగ్ ని మంచి పెప్పీ సాంగ్ గా మార్చాయి. మాస్ బీట్ కి లీడ్ పెయిర్ వేసిన డాన్స్ ఈ సాంగ్ కి హైలైట్ గా నిలిచింది. నితిన్ మంచి డాన్సర్ అనేది అందరికీ తెలిసిందే, రష్మిక సరిలేరు నీకెవ్వరూ సినిమాతో తన డాన్స్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి వాటే బ్యూటీ సాంగ్ కి దుమ్ము లేచిపోయే డాన్స్ వేశారు. ముఖ్యంగా రష్మిక అయితే డాన్స్ కుమ్మేసింది, ఆమె వేసిన స్టెప్పులు… ఆ గ్రేస్ చూస్తే… నిజంగానే రష్మికని వాటే బ్యూటీ అనాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.