Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

హర్యానాలో హంగ్, ఇక వాళ్లే కింగ్ మేకర్స్

1 min read
Haryana hung
hung in haryana

గత చరిత్రని రిపీట్ చేస్తూ ఈసారి హర్యానాలో ఉన్న 90లో 75 స్థానాలు తప్పకుండా గెలుస్తాం అనే నినాదంతో బీజేపీ ఎన్నికలకి వెళ్ళింది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తలకిందులు చేస్తూ బయటకి వచ్చిన ప్రజాతీర్పు అందరినీ ఆశ్చర్యపరించింది. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 సీట్లు అవసరం కాగా బీజేపీ 40 స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరో వైపు కాంగ్రెస్ కూడా 31 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో… ఇండిపెండెంట్లుగా గెలుపొందిన 18 మంది రెబల్స్‌ ఇప్పుడు కింగ్ మేకర్స్ అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.