Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ అదిరిపోతున్నాయి…

1 min read

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు. అయితే తమ అభిమాన హీరోలని చూసి చాలా కాలం అయ్యింది అనుకున్నారో లేక కొమరం భీమ్ గా ఎన్టీఆర్, రామరాజు పాత్రలో చరణ్ ఎలా ఉంటారు అనుకున్నారో ఏమో కానీ ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చేసి రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఒరిజినల్ పోస్టర్స్ రేంజులో డిజైన్ చేసిన ట్రిపుల్ ఆర్ పోస్టర్స్ చూస్తే రాజమౌళి కూడా మెచ్చుకొక మానడు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ డిజైన్ చేసిన ఎన్టీఆర్ పోస్టర్స్ హైలైట్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.