Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

జాన్ సీన ఎంట్రీతో ఎఫ్ 9 ట్రైలర్ అదిరిపోయింది

1 min read
the fast saga f9 trailer

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9 ఎడిషన్ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సీజన్స్ కన్నా గ్రాండ్ గా తెరకెక్కిన ఈ మూవీ 2017లో వచ్చిన ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ కి సీక్వెల్ గా రానుంది. మే 22న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలానే గ్రాండ్ గా, హ్యుజ్ స్టంట్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. ముఖ్యంగా wwe రెజ్లర్ జాన్ సీన ఎంట్రీతో ఎఫ్ 9 ట్రైలర్ చాలా స్పెషల్ గా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.