Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

నెవర్ బిఫోర్ లుక్ లో హాట్ హీరోయిన్…

1 min read
Payal

తెలుగులో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. పాయల్ రాజ్‌పుత్‌ను గ్లామర్ భామగా మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో, త్వరలో పోలీస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ డ్రామాలో పాయల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 4న విడుదల చేయనున్నారు. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. ఒక షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.