Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

నిజంగానే పండగలా ఉంది

1 min read

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండగే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాయి ధరమ్ తేజ్ తో పాటు సత్య రాజ్ కూడా ఉన్న మోషన్ పోస్టర్ నిజంగానే పండగలా ఉంది. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. థమన్ సోల్ ఫుల్ బీజీఎం ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.