Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

తిరుపతి తెలంగాణలో ఉందా ఏపీ సీఎం గారు?

1 min read

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు నియామకం జరిగింది. ఈ నియమాలు చూస్తుంటే తిరుపతి ఆంధ్రలో ఉందా లేక తెలంగాణలో ఉందో అర్థం కావట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నియామకాల్లో 75% స్థానికులు ఉండాలి అనే విషయం మర్చిపోయారో లేక అధికారం లోకి ఇప్పుడే వచ్చారు కాబట్టి నియమాలు తెలియవో ఏమో కానీ వైసీపీ చేపట్టిన బోర్డు లిస్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సింపుల్ గా చెప్పాలి ఈ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు నియామకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందా లేక ఏపీ ప్రభుత్వం చేపట్టిందా అనే విషయం అర్ధం కాలేదు. ఒకప్పుడు టీటీడీ లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గొడవ చేసిన వాళ్లు ఏటు పోయారో ఏమో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.