Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

హరీశ్ శంకర్ ధైర్యానికి మెచ్చుకోవాలి

1 min read
https://youtu.be/QLqXtpPAHSw

వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. గగన వీధిలో అంటూ సాగిన పాట వినడానికి చాలా బాగుంది. పాటలోని ప్రతి లిరిక్ విని ఎన్ని రోజులు అయ్యిందో, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పాటకి కొత్త కళ తెచ్చింది. అయితే ఇంత మంచి పాటని అధర్వ, మ్రినాలిని మధ్య పెట్టడంలో హరీశ్ శంకర్ ధైర్యం మెచ్చుకోవాలి. అసలు తెలుగు ప్రేక్షకులకి సరిగా ముఖ పరిచయం కూడా లేని ఇద్దరిని పెట్టుకోని, వాళ్లపై పాటని పేట్టి, దాన్ని సెకండ్ సాంగ్ గా రిలీజ్ చేసి వాల్మీకి ప్రమోట్ చేయడం చిన్న విషయం కాదు. తన మీద తన సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటేనే ఏ దర్శకుడు అయినా అంత రిస్క్ తీసుకోగలడు. ఈ రిస్క్ తీసుకున్న హరీశ్ శంకర్ సక్సస్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.